ETV Bharat / jagte-raho

సినిమా థియేటర్​ గోడ కూలి వ్యక్తి మృతి.. - Secunderabad Crime News

గోడ కూలడం వల్ల ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్​లో చోటు చేసుకుంది. మృతుడు మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్​కు చెందిన బానోత్ వాస్రం నాయక్​గా పోలీసులు గుర్తించారు.

wall collapsed in secunderabad
సినిమా థియేటర్​ గోడ కూలి వ్యక్తి మృతి..
author img

By

Published : Dec 13, 2020, 9:30 AM IST

సికింద్రాబాద్​లోని​ పాత సినిమా థియేటర్​ సంగీత్​లో గోడ కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. కొన్నేళ్ల క్రితం సినిమాహాల్​ను కూల్చి వేసి బహుళ అంతస్తుల షాపింగ్​ మాల్​ నిర్మాణం చేపట్టారు. మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణాన్ని మళ్లీ మొదలుపెట్టారు. శనివారం రోజున గోడ నిర్మిస్తుండగా ప్రమాదవశాత్తు కూలి ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు.

వెంటనే క్షతగాత్రుణ్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్​కు చెందిన బానోత్ వాస్రం నాయక్​గా పోలీసులు గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.