ఇవీ చూడండి:గొంతుకు తాడు బిగించి హత్య
పోలీసు కస్టడీకి నయీం భార్య, అనుచరులు - arrest
నయీం భార్య హసీనా బేగంతో పాటు, ఆయన అనుచరులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సిట్ విచారణలో ఉన్న భూములను విక్రయించేందుకు ప్రయత్నించి వారు ఇటీవల అరెస్ట్ అయ్యారు.
నయీం అనుచరులు
రిమాండ్లో ఉన్న నయీం భార్య హసీనా బేగంతో పాటు పాశం శ్రీను, అబ్దుల్ ఫయూమ్లను కోర్టు అనుమతితో భువనగిరి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సిట్ విచారణలో ఉన్న భూములకు నకిలీ దస్తావేజులను సృష్టించి, విక్రయించేందుకు ప్రయత్నం చేసి, అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇంకేమైనా లావాదేవీలు జరిపారా? ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీస్లు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి:గొంతుకు తాడు బిగించి హత్య
Note: Script Ftp
Last Updated : Mar 15, 2019, 3:39 PM IST