ఆంధ్రప్రదేశ్లో నడిరోడ్డుపై యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గాంధీనగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: పచ్చనోట్ల కోసం నిత్యకల్యాణం.. పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ