ETV Bharat / jagte-raho

హైదరాబాద్​లో నకిలీ గన్​తో వ్యక్తి హల్​చల్ - హైదరాబాద్ తాజా వార్తలు

హైదరాబాద్ బంజారాహిల్స్​లో నకిలీ గన్​తో ఒక వ్యక్తి హల్​చల్ సృష్టించాడు. సంగడికుంటలో జరుగుతున్న ర్యాలీలో గన్​ను చూపిస్తూ ప్రజల్ని భయాందోళనలకు గురిచేశాడు.

man shows gun in public rally at Hyderabad
హైదరాబాద్​లో నకిలీ గన్​తో వ్యక్తి హల్​చల్
author img

By

Published : Feb 24, 2020, 4:46 PM IST

హైదరాబాద్ బంజారాహిల్స్​లో నకిలీ గన్​తో ఒక వ్యక్తి హల్​చల్ చేశాడు. రోడ్ నెంబర్ 10 సింగడికుంటలో జరిగిన ర్యాలీలో యాజజ్​ అనే వ్యక్తి గన్​ను చూపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. యాజజ్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద ఉన్న నకిలీ గన్​ను స్వాధీనం చేసుకున్నారు. యాజజ్​పై గతంలోనూ కేసులున్నట్లు తెలిపారు.

man shows gun in public rally at Hyderabad
నకిలీ గన్​తో వ్యక్తి హల్ చల్...

ఇవీ చూడండి: చిందులేసిన షాద్​నగర్​ సీఐపై సీపీ సజ్జనార్​ చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.