ETV Bharat / jagte-raho

కరోనాతో మృతి చెందిన ఏఆర్​ డీఎస్పీ శశిధర్​ - మహబూబాబాద్​ జిల్లా తాజా వార్తలు

కరోనాతో మృతి చెందిన ఏఆర్​ డీఎస్పీ శశిధర్​

author img

By

Published : Aug 10, 2020, 3:45 PM IST

Updated : Aug 10, 2020, 8:49 PM IST

15:39 August 10

కరోనాతో ఏఆర్​ డీఎస్పీ మృతి

 మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ.ఆర్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న శశిధర్ కరోనాతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా కరోనా చికిత్స పొందుతూ హైదరాబాద్​లోని కేర్ ఆస్పత్రిలో సోమవారం మృతి చెందారు. ఆయన పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.

డీఎస్పీ శశిధర్​ మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Last Updated : Aug 10, 2020, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.