ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 1,730 మద్యం సీసాలను... తెలంగాణ నుంచి వస్తున్న కారులో గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాను అప్డేట్ చేస్తామని చెప్పి దోచేశారు