ETV Bharat / jagte-raho

అమ్మవారి ఆభరణాలు చోరీ.. సీసీ పుటేజీ మాయం

హైదరాబాద్ అబిడ్స్​ సమీపంలోని ఓ దేవాలయంలో ఆభరణాలతోపాటు సీసీ ఫుటేజీ​నూ దొంగలించారు. అమ్మవారి ముక్కుపుడక, వెండి కిరీటాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు.

jewellery-cc-footage-theft-at-abids-temple
అమ్మవారి ఆభరణాలు చోరీ.. సీసీ పుటేజీ మాయం
author img

By

Published : Jan 3, 2021, 3:40 PM IST

Updated : Jan 3, 2021, 7:17 PM IST

హైదరాబాద్ అబిడ్స్ జగదీశ్​ మార్కెట్ సమీపంలో ఉన్న దేవాలయంలో చోరీ జరిగింది. దేవాలయ ద్వారం తాళం పగులగొట్టి ఆభరణాలను దొంగలించారు.

అమ్మవారి ముక్కుపుడక, వెండి కిరీటంతో పాటు సీసీ ఫుటేజీ డీవీఆర్​నూ దొంగలు ఎత్తుకెళ్లారు. ఘటన స్థలానికి చేరుకున్న అబిడ్స్ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: 'బతుకుదెరువు నిలబెట్టాలి- తెలంగాణను కాపాడాలి'

Last Updated : Jan 3, 2021, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.