రాజన్న సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్లో హిజ్రాలు హల్చల్ చేశారు. సిరిసిల్ల పట్టణంలో నకిలీ హిజ్రాలు తిరుగుతున్నారంటూ మరికొంత మంది హిజ్రాలు ఓ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. ఈ గొడవతో బస్టాండ్ ప్రాంగణంలో గందరగోల వాతావరణం నెలకొంది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హిజ్రాలను స్టేషన్కు తరలించారు. పట్టణంలో నకిలీ హిజ్రాలు తిరుగుతున్నారంటూ హిజ్రాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి: న్యూ ఇయర్ గిఫ్ట్: బార్లు, క్లబ్బులకు అర్ధరాత్రి వరకు అనుమతి