.
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం - fire accident
జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని సువెన్ లైఫ్ సైన్సెస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక ఫైర్ ఇంజన్‌తో మంటలను అదుపు చేస్తున్నారు.
![జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం fire accident accrued in jeedimetla industrial area latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6950653-260-6950653-1587906347834.jpg?imwidth=3840)
fire accident accrued in jeedimetla industrial area latest news
.
TAGGED:
fire accident