ETV Bharat / jagte-raho

నడిరోడ్డుపై తగలబడిన కారు.. వీడియో ఇదిగో..! - Fires in the car are the latest news

భద్రాద్రి కొత్తగూడెంలో రహదారిపై ఓ కారులో మంటలు చెలరేగాయి. వాహనంలో పొగలు రావడం గమనించిన డ్రైవర్.. వెంటనే దిగి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు వచ్చినట్లు డ్రైవర్‌ తెలిపాడు. మంటలు ఎక్కువగా రావడంతో కారు పూర్తిగా కాలిపోయింది. నడివీధిలో కారు దహనం కాగా ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు.

Fires in the car at kothagudem
నడిరోడ్డుపై తగలబడిన కారు... వీడియో ఇదిగో...
author img

By

Published : Dec 18, 2020, 1:26 PM IST

నడిరోడ్డుపై తగలబడిన కారు... వీడియో ఇదిగో...

నడిరోడ్డుపై తగలబడిన కారు... వీడియో ఇదిగో...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.