ఏపీలోని కర్నూలు కలెక్టర్ కార్యాలయం పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం నుంచి తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. జనావాసం లేని కారణంగా ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు.. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షాక్ సర్కూట్ కారణంగా మంటలు చెలరేగాయని స్థానికులు అంటున్నారు.
ఇదీ చదవండి: భవనం పైనుంచి దూకి వ్యాపారి ఆత్మహత్య