బాహ్యవలయ రహదారిపై వెళుతున్న లారీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. గుర్తించిన డ్రైవర్ లారీ దిగి తప్పించుకున్నాడు. పటాన్‌చెరు నుంచి కొల్లూరు వెళ్లే రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి అగ్నిమాపక శకటం రావడం ఆలస్యం కావడం వల్ల లారీ తగలబడుతూ పెద్దగా శబ్దం వచ్చింది.
ఇవీ చూడండి: మన అమ్మకు ఆదివారం సెలవిద్దాం...