ఏపీ లైవ్ వీడియో: కారులో మంటలు..తప్పిన ప్రమాదం - కడపలో కారు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా సుండుపల్లె మండలం బాగంపల్లి వద్ద కారు దగ్ధం అయింది. చిత్తూరు జిల్లా నుంచి కడప వస్తుండగా కారులో మంటలు చెలరేగాయి.. కారులోని ప్రయాణికులు వెంటనే దిగడం వల్ల ప్రమాదం తప్పింది.