ETV Bharat / jagte-raho

పేర్నమిట్ట: శానిటైజర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం - pernimitta sanitizer company fire accident

ప్రకాశం జిల్లా పేర్నమిట్టలో శానిటైజర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. శానిటైజర్​ తయారు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

fire-accident-in-pernamitta
పేర్నమిట్ట: శానిటైజర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
author img

By

Published : May 15, 2020, 1:31 PM IST

పేర్నమిట్ట: శానిటైజర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

ప్రకాశం జిల్లా పేర్నమిట్ట సమీపంలో మినో ఫామ్ ఔషధ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పరిశ్రమంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. పరిశ్రమలో శానిటైజర్లు తయారు చేస్తుండగా ఆల్కహాల్​ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పరిశ్రమలోని రెండంతస్తులలో పూర్తిగా పొగలు వ్యాపించాయి.

ఇదీ చదవండి: ఒంగోలు రిమ్స్​కు మృతదేహాలు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.