నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం లంగ్డాపూర్లో షార్ట్ సర్క్యూట్తో పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సాయిలు తన భార్యతో కలిసి ఉపాధి పనులకు వెళ్లగా వారి పిల్లలు బయట అడ్డుకుంటున్నారు. ఇంట్లోని వస్తువులు మంటలకు పూర్తిగా కాలిపోయాయి. టీవీ, బట్టలు, వంట సామాను, ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి.
ఇవీ చూడండి: పత్తికి అదనంగా రూ.275 పెంచండి!