ETV Bharat / jagte-raho

అంబర్​పేటలో అగ్నిప్రమాదం.. ఎగసిపడిన మంటలు - fire accident at amberpet

కార్తిక పౌర్ణమి సందర్భంగా పిల్లలు కాల్చిన బాణాసంచా అగ్నిప్రమాదానికి దారితీసింది. హైదరాబాద్​ అంబర్​పేటలో ఈ ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి.

cylinder blast at amberpet
అంబర్​పేటలో అగ్నిప్రమాదం.. ఎగసిపడిన మంటలు
author img

By

Published : Dec 1, 2020, 12:26 AM IST

హైదరాబాద్​ అంబర్​పేటలో సల్వా గార్డెన్​ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. కార్తికపౌర్ణమి సందర్భంగా పిల్లలు కాల్చిన బాణాసంచా ఓ స్క్రాప్​ దుకాణంలో పడింది. ఫలితంగా అందులో ఉన్న సిలిండర్​ ఒక్కసారిగా పేలి పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకున్నారు. రెండు శకటాలతో మంటలను అదుపుచేశారు.

అంబర్​పేటలో అగ్నిప్రమాదం.. ఎగసిపడిన మంటలు

ఇవీచూడండి: కార్తిక దీపం.. బాలిక పాలిట శాపం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.