ETV Bharat / jagte-raho

దారుణం: 4 నెలల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి - కర్నూలు జిల్లా క్రైమ్ వార్తలు

కర్నూలు జిల్లాలో ఘోరం జరిగింది. కన్నతండ్రే కాలయముడుగా మారాడు. జూపాడుబంగ్లాలో 2 నెలల పసికందును నేలకేసి కొట్టి చంపాడో కిరాతక తండ్రి. భార్యాభర్తల మధ్య తగాదాతో కనికరం లేకుండా చిన్నారిని నేలకేసి కొట్టి చంపేశాడు.

father murder daughter
father murder daughter
author img

By

Published : Jan 19, 2021, 1:52 PM IST

Updated : Jan 19, 2021, 2:24 PM IST

కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా గ్రామంలో 2 నెలల పసికందును కన్నతండ్రి దారుణంగా చంపేశాడు. యాచక వృత్తిలో భాగంగా జూపాడుబంగ్లాకు వచ్చిన బాలిరెడ్డి దంపతులకు గత ఏడాది డిసెంబర్​లో ఆడ శిశువు జన్మించింది. వీరు జూపాడుబంగ్లాలోని కేసీ కెనాల్​ వద్ద నివాసముంటున్నారు.

భర్త మద్యం తాగి భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో పాపను చేతుల్లోకి తీసుకున్న బాలిరెడ్డి నేలకేసి కొట్టాడు. దీంతో ఆ చిన్నారి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్ రాజ్​భవన్ ఘెరావ్ ఉద్రిక్తం.. ముఖ్య నేతల అరెస్ట్

Last Updated : Jan 19, 2021, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.