ETV Bharat / jagte-raho

కలెక్టర్​పై సోషల్​ మీడియాలో అసత్య ప్రచారం

author img

By

Published : Sep 21, 2020, 5:51 PM IST

సోషల్​ మీడియాలో దుండగులు రెచ్చిపోతున్నారు. అసత్య ప్రకటనలను ప్రచారం చేస్తూ హల్​చల్​ చేస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్​పై సోషల్​ మీడియాలో దుష్ప్రచారాలు చేశారు. వాటిని గమనించిన కలెక్టర్​ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

False propaganda on social media against the nizamabad collector
కలెక్టర్​పై సోషల్​ మీడియాలో అసత్య ప్రచారం

కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు జరుగుతున్నాయని దేవునిపల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు నమోదైంది. తనపై దుష్ప్రచారాలు చేస్తున్న వారిని పట్టుకుని చట్టరీత్యా శిక్షించాలని కలెక్టర్ కోరారు.

జిల్లా కలెక్టర్​పై అసత్య ప్రచారాలు చేయడం చట్టరీత్యా నేరమని కామారెడ్డి రూరల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. వాట్సాప్​, ఇతర సోషల్ మీడియాల ద్వారా వచ్చే అసత్య ప్రచారాలను ఇతరులకు పంపవద్దని ఆయన సూచించారు.

ఇదీ చూడండి : ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ హెచ్​ఆర్సీలో కాంగ్రెస్ ఫిర్యాదు​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.