ETV Bharat / jagte-raho

న్యూ ఇయర్ వేళ 103 కిలోల గంజాయి పట్టివేత - telangana news

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 103 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేయగా.. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు.

Excise police have seized 103 kg of cannabis
103 కిలోల గంజాయి పట్టివేత
author img

By

Published : Dec 31, 2020, 8:28 PM IST

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పోలీసుల విస్తృత తనిఖీల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ మల్కాజ్​గిరి కుత్బుల్లాపూర్​లో చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 103 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.

ఒకరిని అరెస్ట్ చేయగా.. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి ఒక కారు, బైక్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: న్యూ ఇయర్​లో డ్రగ్స్​ సరఫరాపై ప్రత్యేక బృందాల నిఘా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.