ETV Bharat / jagte-raho

ఓఆర్​ఆర్​పై ప్రమాదం... ఇద్దరు మృతి!

author img

By

Published : Jan 24, 2021, 11:25 AM IST

హిమాయత్​సాగర్ ఓఆర్​ఆర్​పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్​ను ఢీకొని గూడ్స్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

driver-and-cleaner-died-in-road-accident-at-himayat-sagar-orr-in-rangareddy-district
ఓఆర్​ఆర్​పై ప్రమాదం... ఇద్దరు మృతి!

రంగారెడ్డి జిల్లా హిమాయత్‌సాగర్ వద్ద ఓఆర్‌ఆర్‌పై గూడ్స్ వాహనం డివైడర్​ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ మున్నాతో పాటు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ మృతదేహం క్యాబిన్​లో చిక్కుకోవడం వల్ల క్రేన్ సాయంతో బయటకు తీశారు.

మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ఫ్లాట్ పేరుతో ఘరానా మోసం.. ఇద్దరు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.