ETV Bharat / jagte-raho

ఆర్టీసీ బస్సులో మందుబాబుల హల్​చల్ - mancherial latest crime news

మంచిర్యాల నుంచి అసిఫాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో యువకులు మద్యం సేవించి.. వీరంగం సృష్టించారు. ప్రయాణికులు 100కు డయల్ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని ఠాణా​కు తరలించారు.

drinkers halchal in rtc bus
ఆర్టీసీ బస్సులో మందుబాబుల హల్​చల్
author img

By

Published : Dec 10, 2020, 10:48 PM IST

ఆర్టీసీ బస్సులో తాగుబోతులు వీరంగం సృష్టించారు. మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో యువకులు మద్యం సేవించారు. మందుబాబులు హల్​చల్ సృష్టించడంతో తాండూరు గ్రామీణ బ్యాంకు వద్ద అందులోని ప్రయాణికులు బస్సు ఆపివేశారు. 100కు డయల్ చేయడం వల్ల అక్కడికి ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారు.

మద్యం మత్తులో యువకులు పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. స్థానికులు కలగజేసుకుని ఆ యువకులను అడ్డుకున్నారు. సీఐ బాబురావు, ఎస్ఐ మానసలు సంఘటనా స్థలానికి చేరుకుని.. యువకులను పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి: రేపు హస్తినకు ముఖ్యమంత్రి కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.