ETV Bharat / jagte-raho

ఈతకు వెళ్లి కానరాని లోకాలకు - riyaz

ఈత కొడుతుండగా ఫిట్స్​ వచ్చి ఓ యువకుడు అస్వస్తతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ  ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది.

ఈతకు వెళ్లి కానరాని లోకాలకు
author img

By

Published : Mar 14, 2019, 12:01 AM IST

హైదరాబాద్​ పాతబస్తీలో విషాదం జరిగింది. మాదన్నపేట్​కు చెందిన రియాజ్ స్నేహితులతో కలిసి బార్కస్​లోని యాబ ఈత కొలనుకు వెళ్లాడు. ఈత కొడుతున్న సమయంలో ఫిట్స్​ వచ్చింది. స్విమ్మింగ్ ఫూల్లో మునిగిపోతుండగా నిర్వాహకులు గమనించి వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:బండరాయితో మోది దారుణ హత్య

Intro:filename:

tg_adb_03_13_isgam_ps_udriktatha_avb_c11

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఇస్గాం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ముగ్గురు యువకులను అకారణంగా చితకబాధారంటూ స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించటంతో తీవ్ర అశ్వతస్థకు గురై ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. ఎస్.ఐ. వెంకటేష్ భూతులు తిడుతూ దుర్భాశలాడడాని ఆరోపించారు. యువకుడికి ఎం జరిగిన పోలీలదే బాధ్యత అని తెలిపారు. ఘటన స్థలికి చేరుకున్న డిఎస్పీ సాంబయ్య స్థానికులతో చర్చలు జరిపి విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ఎస్.ఐ వెంకటేష్ వచ్చి తమకు క్షమాపణ చెప్పేవరకు తాము ఆందోళన విరమించబోమని తెలిపారు.

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.