ETV Bharat / jagte-raho

శాంతి భద్రతల కోసమే నిర్బంధ తనిఖీలు: ఎస్పీ - ఎస్పీ చంద్రశేఖర్​ రెడ్డి

సంగారెడ్డి జిల్లాలో ఎస్పీ చంద్రశేఖర్​ రెడ్డి ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

శాంతి భద్రతల కోసమే నిర్బంధ తనిఖీలు: ఎస్పీ
author img

By

Published : Sep 29, 2019, 10:03 AM IST

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని రవీంద్ర నగర్​లో ఎస్పీ చంద్రశేఖర్​ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల కోసమే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని... కాలనీలో ఎవరైనా అనుమానితంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. తనిఖీల్లో మొత్తం 120 మంది పోలీస్​ సిబ్బంది పాల్గొన్నట్లు ఆయన వివరించారు.

శాంతి భద్రతల కోసమే నిర్బంధ తనిఖీలు: ఎస్పీ

ఇదీ చూడండి: సెప్టెంబర్​ 5 వరకు సీబీఐ కస్టడీలోనే చిదంబరం

TG_SRD_56_29_KATTADI_MUTTADI_AS_TS10057 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) సదాశివపేట పట్టణంలోని రవీంద్రా నగర్ లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తో పాటు, 120మంది పొలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సరైన ధ్రువ పత్రాలు లేని 29బైకులు, 2ఆటోలు లని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వేకువజామునే కార్డెన్ సెర్చ్ నిర్వహించినప్పటికి కాలనీ వాసులు పోలీసులకు మంచిసహకారం అందించారన్నారు. కాలనీ లో ఎవరైనా అనుమనితంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు....SPOT
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.