ETV Bharat / jagte-raho

ఏకే 47తో కాల్చుకొని సీఆర్ఫీఎఫ్​ ఏఎస్సై ఆత్మహత్య - crpf asi shivand commited suicide

తెలంగాణ, ఛత్తీస్​గఢ్​ సరిహద్దు అటవీ ప్రాంతంలో సీఆర్ఫీఎఫ్​ ఏఎస్సై ఆహ్మహత్య చేసుకున్నారు. ఛత్తీస్​గఢ్​లోని సుకుమా జిల్లా గదిరాజ్​లో ఉదయం ఏడు గంటలకు తన వద్ద ఉన్న ఏకే 47తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

crpf asi shivand commited suicide in chhattisgarh
సీఆర్ఫీఎఫ్​ జవాన్ ఆత్మహత్య
author img

By

Published : Sep 16, 2020, 11:40 AM IST

ఛత్తీస్​గఢ్​లోని సుకుమా జిల్లా గదిరాజ్​లో ఉదయం ఏడు గంటలకు రెండో బెటాలియన్​కు చెందిన సీఆర్ఫీఎఫ్​ ఏఎస్సై శివానంద్ బలవన్మరణానికి పాల్పడ్డారు. తన వద్ద ఉన్న ఏకే 47తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

శివానంద్​ స్వస్థలం కర్ణాటకలోని బీదర్ జిల్లా అని సీఆర్ఫీఎఫ్ అధికారులు తెలిపారు. మృతదేహాన్ని సొంతూరు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

ఇదీ చూడండి: అజ్ఞాతంలోకి అశోక్​రెడ్డి... పోలీసుల గాలింపు ముమ్మరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.