ETV Bharat / jagte-raho

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

author img

By

Published : Jan 10, 2021, 10:09 PM IST

రాష్ట్రం నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం రామచంద్రునిపేటకు మద్యం రవాణా చేస్తున్న వారిని.. జగ్గయ్యపేట పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

confiscation-of-telangana-liquor-in-jaggayyapeta-krishna-district
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

రాష్ట్రం నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం రామచంద్రునిపేటకు తరలిస్తున్న మద్యాన్ని గ్రామ శివారులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బొలేరో వాహనంలో తరలిస్తుండగా.. 1,55,730 విలువ చేసే 1,229 మద్య సీసాలను జగ్గయ్యపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

ఇదీ చదవండి: చిరుత దాడిలో ఆవు దూడ మృతి.. భయాందోళనలో ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.