శ్రీనిధి కళాశాల తీరుపై మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. అనారోగ్యంతో ఉన్న అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ప్రాణాలమీదకు తీసుకొచ్చారని కళాశాల ముందు ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
కళాశాల యాజమాన్యమే చంపేసింది..! - SHEK SHAMEENA
కళాశాల హాస్టల్లో ఉన్న విద్యార్థినికి జ్వరమొస్తే పట్టించుకోలేదు. ప్రాణాలు పోయేంతవరకు చూశారు. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.
MOTHER
కూతురి మృతితో తల్లిదండ్రుల ధర్నా
శ్రీనిధి కళాశాల తీరుపై మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. అనారోగ్యంతో ఉన్న అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ప్రాణాలమీదకు తీసుకొచ్చారని కళాశాల ముందు ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
కూతురి మృతితో తల్లిదండ్రుల ధర్నా
sample description
Last Updated : Feb 2, 2019, 7:48 PM IST