ETV Bharat / jagte-raho

పేకాట స్థావరంపై పోలీసుల దాడి... 18 మంది అరెస్టు - మంథన్​గౌరిల్లలో పేకాటస్థావరంపై పోలీసుల దాడి

రంగారెడ్డి జిల్లా మంథన్​గౌరిల్లిలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. 18 మందిని అదుపులోకి తీసుకుని.. రూ. 2,24,700 స్వాధీనం చేసుకున్నారు.

case registered on 18 members for playing cards at manthangourilla in rangareddy district
పేకాట స్థావరంపై పోలీసుల దాడి... 18 మంది అరెస్టు
author img

By

Published : Oct 7, 2020, 1:13 PM IST

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంథన్​గౌరిల్లిలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆరు వాహనాలు, 19 సెల్​ఫోన్లు సీజ్​చేశారు.

వారివద్ద నుంచి రూ. 2,24,700 స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులను చూసి కొందురు అక్కడి నుంచి పరారయ్యారు. వారిలో యాచారం మండలం మాజీ జెడ్పీటీసీ ఉన్నాడు.

ఇదీ చూడండి: అదుపుతప్పిన ద్విచక్రవాహనం... ఇద్దరికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.