ఆగి ఉన్న ఇసుక లారీని బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామ శివారులో చోటు చేసుకుంది. మృతుడు శేఖర్ కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామ వీఆర్ఏగా పనిటచేస్తుండగా.. గాయపడ్డ ప్రమోద్ కామారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గత నెల 18 న ..
ప్రమోద్‌కు గత నెల 18 న వివాహం జరిగిందని.. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: