ETV Bharat / jagte-raho

బైక్​ను ఢీకొట్టిన ట్రాక్టర్​- వ్యక్తి మృతి

అనంతగిరి మండలం అమినాబాద్ గ్రామ శివారులో ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిపురవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

author img

By

Published : Aug 5, 2020, 10:07 PM IST

a man  died in road accident at aminabad village suryapet district
బైక్​ను ఢీకొట్టిన ట్రాక్టర్​- వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామానికి చెందిన వెంకట్​ రెడ్డి ద్విచక్రవాహనంపై అనంతగిరి గ్రామం నుంచి సొంత గ్రామానికి వెళ్తున్నాడు. అమినాబాద్ గ్రామ శివారులో అతని బైక్​ను ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న అనంతగిరి ఎస్సై రామాంజనేయులు దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి ఢీకొట్టిన ట్రాక్టర్ ఎవరిదని ఆరా తీస్తున్నారు.

ఇవీచూడండి: ఖైరతాబాద్​ గణేశ్​ ఈసారి ఏ రూపంలో దర్శనమిస్తాడో తెలుసా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.