ETV Bharat / jagte-raho

ఫ్యానుకు ఉరేసుకుని సామాజిక కార్యకర్త బలవన్మరణం... - ఖమ్మం జిల్లా వార్తలు

సామాజిక కార్యకర్త లగడపాటి హేమలత ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

A lady suicide in kammam
ఆత్మహత్యకు పాల్పడిన సామాజిక కార్యకర్త హేమలత
author img

By

Published : Jun 23, 2020, 10:12 PM IST

ఖమ్మంలో ప్రముఖ సామాజిక కార్యకర్త లగడపాటి హేమలత ఆత్మహత్య చేసుకున్నారు. కవిరాజ్​నగర్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. వైబ్రేంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ మహిళా అధ్యక్షురాలిగా లాక్​డౌన్‌ సమయంలో నగరంలోని ఎంతో మంది పేదలకు నిత్యవసరాలు పంపిణీ చేశారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:ఏం ఐడియా గురూ: అమ్ముడవని అరటిపళ్లను ఎండబెట్టి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.