కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం - జూపూడి రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో... రైతుకు తీవ్రగాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై వెళ్తున్న రైతును కారు ఢీకొంది. క్షతగాత్రుణ్ని ఆసుపత్రికి తరలించారు. రైతు అపస్మారక స్థితిలో ఉండడంతో వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి కొద్దిసేపటిముందు ద్విచక్రవాహనంపై విన్యాసాలు చేశాడు. ఈ దృశ్యాలను వాహనదారులు చరవాణిలో చిత్రీకరించారు.
బైక్ పై విన్యాసం... తెచ్చింది ప్రాణాపాయం - road
ఓ రైతు ద్విచక్రవాహనం పై విన్యాసాలు చేస్తూ రోడ్డు మీద వెళ్తున్నాడు. ఆ తరువాత చూస్తే కారు ఢీకొని ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు రైతును ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ రైతు వివరాల తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన జరిగింది.
accident
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం - జూపూడి రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో... రైతుకు తీవ్రగాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై వెళ్తున్న రైతును కారు ఢీకొంది. క్షతగాత్రుణ్ని ఆసుపత్రికి తరలించారు. రైతు అపస్మారక స్థితిలో ఉండడంతో వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి కొద్దిసేపటిముందు ద్విచక్రవాహనంపై విన్యాసాలు చేశాడు. ఈ దృశ్యాలను వాహనదారులు చరవాణిలో చిత్రీకరించారు.
Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
AP_TPG_12_12_CAR_IN_CANAL_AB_AP10092
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం విజ్జేశ్వరం వద్ద అదుపుతప్పి కాలవ లోనికి దూసుకుపోయిన కారును అగ్నిమాపక సిబ్బంది వెతుకుతున్నారు విజ్జేశ్వరం గ్రామ పరిధిలో ప్రారంభించి మద్దూరు వంతెనవైపుగా వెతుకులాట ప్రారంభించారు
Body:కొవ్వూరుకు చెందిన చిరా శివరామకృష్ణ తన స్నేహితుడు కారు తీసుకుని భీమవరం బయలుదేరాడు మార్గమధ్యంలో కారు అదుపు తప్పి కాలువ లోనికి దూసుకు పోయింది
Conclusion:భీమవరం వెళ్లే ముందు స్నేహితుడు కారు తీసుకుని ఇంటికి వచ్చి తల్లి వరలక్ష్మి తో భీమవరం వెళుతున్నా నని చెప్పాడు రాత్రి సమయంలో వెళ్లవద్దని రేపు ఉదయం వెళ్ళమని తల్లి వారించింది తల్లి మాట వినకుండా బయలుదేరిన శివరామకృష్ణ అరగంట తర్వాత ఫోన్ చేసి తన కారు ప్రమాదానికి గురైందని చెప్పాడు తర్వాత ఎటువంటి సమాచారం లేదని తల్లి వరలక్ష్మి సంఘటనా స్థలం వద్ద కన్నీరుమున్నీరైంది
బైట్: వరలక్ష్మి, కారుతో కాలువ లో గల్లంతు అయిన వ్యక్తి తల్లి