మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్లలోని షాపూర్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. పతంగి ఎగురవేస్తుండగా విద్యుదాఘాతంతో ఓ బాలుడు మృతి చెందాడు. కరెంట్ షాక్‌కు గురైన చిన్నారిని చూసి స్నేహితులు అరవడంతో బాలుడి తండ్రి వెంటనే వచ్చారు.
చనిత్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: చైనా రుణయాప్‌లో కేసులో దర్యాప్తు ముమ్మరం