ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా సదాశివకోనకు వెళ్లిన 10 మంది బ్యాంకు ఉద్యోగులు గల్లంతయ్యారని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. నిజనిజాలను నిర్ధారించే పనిలో ఉన్నారు.
సదాశివకోన పర్యాటక ప్రదేశం వద్ద 10మంది గల్లంతయ్యారని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారం కలకలం రేపింది. వెంటనే పోలీసులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.
ఇదీ చదవండి: రిటైర్మెంట్ అంటూ ట్విస్ట్ ఇచ్చిన పీవీ సింధు