ETV Bharat / international

సాయుధ దాడులకు వేలాది మంది బాలలు బలి

వేర్వేరు దేశాల్లో జరుగుతున్న సాయుధ పోరాటాలు... వేలాది మంది చిన్నారులను బలిగొంటున్నట్లు ఐరాస నివేదిక వెల్లడించింది. సిరియా, యెమన్​, పాలస్తీనా వంటి దేశాలు చిన్నారులకు ప్రమాదకర ప్రాంతాలుగా మారినట్లు తెలిపింది.

ఐరాస నివేదిక: సాయుధ దాడులకు వేలాది చిన్నారులు బలి
author img

By

Published : Jul 30, 2019, 1:29 PM IST

గతేడాది జరిగిన యుద్ధాల్లో రికార్డు స్థాయిలో 12 వేల మంది చిన్నారులపై తీవ్ర ప్రభావం పడింది. వేలాది మంది మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. చిన్నారులపై దాడులకు సంబంధించి.. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి నివేదిక రూపొదించింది.

చిన్నపిల్లలకు ప్రమాదకర దేశాల జాబితాలో అఫ్గానిస్థాన్​, పాలస్తీనా, సిరియా, యెమన్​ ముందున్నాయని ఐరాస నివేదిక స్పష్టం చేస్తుంది. ఇక్కడ నిత్యం తుపాకులు, బాంబుల మోతలు స్థానికులను కలచి వేస్తుంటాయి.

24 వేల దాడులు...

యుద్ధాల్లో చిన్నారులను ఉపయోగించుకోవడం, లైంగిక వేధింపులు, అపహరణలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో దాడులు ఇవన్నీ కలిపి ప్రపంచ వ్యాప్తంగా గతేడాది ఏకంగా 24 వేల దాడులు జరిగాయి.
చిన్నారులమీద జరుతున్న అకృత్యాలపై భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ వార్షిక నివేదిక సమర్పించారు. సాయుధ దళాల దాడులు స్థిరంగానే ఉన్నప్పటికీ.. ప్రభుత్వ, అంతర్జాతీయ దళాల దాడులు మాత్రం ఇటీవలి కాలంలో భయంకరంగా పెరినట్లు తెలిపారు.

దాడులకు పాల్పడుతున్న దేశాలను 'ఐరాస' బ్లాక్​ లిస్ట్​లో ఉంచినా వారిలో ఎలాంటి మార్పూ కనిపించట్లేదు. చిన్నపిల్లలపై దాడులు.. మానవ హక్కుల సంఘాలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

ఇదీ చూడండి:క్రొయేషియా కార్చిచ్చు- వందలాది ఎకరాల అటవి దహనం

AP Video Delivery Log - 1800 GMT News
Monday, 29 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1749: Canada Missing Suspects No access Canada; Must credit CTV 4222699
Police tell Manitobans to stay in amid search
AP-APTN-1748: Chile Bus Accident No access Chile/Internet 4222700
Six dead in bus crash in southern Chile
AP-APTN-1742: UK Sturgeon AP Clients Only 4222698
Sturgeon: Johnson set UK on no-deal Brexit path
AP-APTN-1728: Italy Cocaine Must not obscure logo 4222696
Italian police seize 368kg of cocaine
AP-APTN-1654: UK Johnson Sturgeon Part no access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4222692
UK PM booed as he meets Scottish First Minister
AP-APTN-1650: US IL Child Saves Family Must Credit WFLD; No access Chicago, no use US broadcast networks; No re-sale re-use or archive 4222691
Five-year-old boy saves 13 from Chicago house fire
AP-APTN-1649: Italy Tourist Death AP Clients Only 4222689
French tourist falls to death on banks of Tiber
AP-APTN-1622: US MD Steele Sharpton Part must credit WJZ; Part no access Baltimore; Part no use US broadcast networks; Part no re-sale, re-use or archive 4222682
Trump, Sharpton trade barbs over tweets
AP-APTN-1622: Syria Fighting AP Clients Only 4222681
Syrian troops seize hilltop village, nearby town
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.