ETV Bharat / international

వేల ఎకరాల అడవి కాలి బూడిదైతే...

కార్చిచ్చు ధాటికి టర్కీ విలవిల్లాడుతోంది. మంటల కారణంగా.. ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. పెద్దఎత్తున అటవీ సంపద అగ్నికి ఆహుతైపోయింది. మరోవైపు.. మంటలు ఆర్పేందుకు అగ్నిమాక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Turkey battles wildfires
టర్కీలో దావానలం
author img

By

Published : Aug 2, 2021, 7:29 PM IST

Updated : Aug 2, 2021, 8:00 PM IST

టర్కీలో కార్చిచ్చు

టర్కీలో కార్చిచ్చు బీభత్సం కొనసాగుతోంది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఆరు రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఐరోపా సమాఖ్య(ఈయూ) దేశాల నుంచి తీసుకువచ్చిన విమాన ట్యాంకర్ల ద్వారా మంటలపై నీళ్లు జల్లుతున్నారు.

మంటల ధాటికి ఆ దేశంలో ఇప్పటివరకు ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. టర్కీలోని 32 రాష్ట్రాల్లో 119 మంటలు చెలరేగాయని ఆ దేశ వ్యవసాయ, విదేశాంగ మంత్రి బెకిర్​ పాక్​దెమిరిలి తెలిపారు. ఆంటల్యా, ముగ్లా, టున్సెలీ, మనావ్​గట్​ ఆగ్నేయ టర్కీ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Turkey battles wildfires
టర్కీ అడవుల్లో దావానల ధాటికి ఎగిసిపడుతున్న పొగ
wildfires in turkey
మనావ్​గట్​ పట్టణంలో కార్చిచ్చు బీభత్సాన్ని చూస్తూ విలపిస్తున్న వ్యక్తి
fire blazinngs in turkey
కార్చిచ్చు విధ్వంసం- విహంగ వీక్షణం
turkey manavgat fire blze news
మనావ్​గట్​లో కార్చిచ్చు ధాటికి ధ్వంసమైన ఇంటిని పరిశీలిస్తున్న వ్యక్తి
turkey fires
మంటల ధాటికి దెబ్బితిన్న నివాస భవనం
wildfire losses in turkey
పర్యటకుల హోటల్​ వద్ద అటవీ ప్రాంతంలో కమ్మేస్తున్న పొగ

మంటల ముప్పు ప్రాంతాల్లోని ఇళ్లవారిని అధికారులు ఖాళీ చేయించారు. దావానలం చెలరేగడానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

turkey fires
ఆంటల్యా ప్రావిన్సు మనావ్​గాట్​ పట్టణంలోని ఓ గ్రామంలో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
firefighters in turkey
మంటలను ఆర్పుతున్న స్థానికులు
firefighter rescue in turkey
సహాయక చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది
fires deaths in turkey forest area
మంటలను అరికట్టేందుకు స్థానికుల ప్రయత్నాలు
fire in turkey tourist spots
మంటలపై నీళ్లు జల్లి ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
turkey wildfires latest updates

Last Updated : Aug 2, 2021, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.