ETV Bharat / international

టర్కీలో భూకంపం.. 29కి చేరిన మృతుల సంఖ్య

టర్కీలో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 29కి చేరింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఇప్పటి వరకు సుమారు 72 భవనాలు నేలమట్టమయ్యాయి.

Rescuers scramble to find survivors after Turkey quake kills 29
టర్కీలో భూకంపం.. 29కి చేరిన మృతుల సంఖ్య
author img

By

Published : Jan 26, 2020, 5:22 AM IST

Updated : Feb 18, 2020, 10:43 AM IST

టర్కీలో భూకంపం.. 29కి చేరిన మృతుల సంఖ్య

తూర్పు టర్కీలో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 29కి చేరింది. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం అన్వేషిస్తున్నారు. సుమారు 3,500 మంది రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. బాధితులకు పదివేల పడకలు, దుప్పట్లు, గుడారాలు అందించినట్లు అధికారులు తెలిపారు.

ఈశాన్య రాష్ట్రమైన ఇలాజిగ్​లోని సివ్​రైస్​ పట్టణం కేంద్రంగా 6.8 తీవ్రతతో శుక్రవారం భూకంపం వచ్చింది. తాజాగా శనివారం 5.1 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 72 భవనాలు నేలమట్టం కాగా.. మరో 514 భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వెల్లడించారు.

ప్రసంగాన్ని ఆపేసి పరామర్శకు

ఇస్తాంబుల్​లో ఓ ప్రసంగానికి హాజరు కావాల్సిన అధ్యక్షుడు రెసెప్​ తయ్యిప్​.. తన పర్యటనను రద్దు చేసుకొని.. భూకంపం కారణంగా ఇలాజిగ్​లో మరణించిన ఓ తల్లి, కుమారుడి అంత్యక్రియలకు హాజరయ్యారు. అటు పిమ్మట మాలత్యను సందర్శించారు.

బాధితులకు సహాయక చర్యలు చేపడుతున్నామని, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భవన శిథిలాల కింద చిక్కుకున్న 43మందిని సురక్షితంగా కాపాడింది సహాయక బృందం. ఇంకా 19మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.

**SHOTLIST TO FOLLOW**
RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Cairo, Egypt, 25th January, 2020
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION:04:52
STORYLINE:
Al Ahly will take on Tunisia's Etoile du Sahel in a CAF Champions League Group B match at the Al Salam Stadium in Cairo on Sunday.
The Egyptian champions' hopes of reaching the quarterfinals are still alive despite having only drawn 1-1 with Zimbabwean side FC Platinum away in their previous group game.
After Sudan's Al Hilal won 1-0 away to Platinum on Saturday, Al Ahly find themselves in third spot in the group - two points behind joint leaders, Etoile and Al Hilal.
With Al Hilal having played a game more, Etoile will qualify for the quarter-finals with a game to spare if they win on Sunday.
For their part, Al Ahly need to win Sunday's clash since their last group game is away to Al Hilal next Saturday.
Last Updated : Feb 18, 2020, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.