ETV Bharat / international

పాపం.. చికెన్​ సూప్​లో పడి ప్రాణాలొదిలాడు! - Iraq

వేడి వేడి చికెన్​ సూప్​లో పడి ఓ షెఫ్​ ప్రాణాలొదిలాడు. వినడానికే విడ్డూరంగా ఉన్న ఈ ఘటన ఇరాక్​లో జరిగింది.

Chef dies after falling into soup
చికెన్​ సూప్​లో పడి ప్రాణాలొదిలిన షెఫ్​
author img

By

Published : Jun 30, 2021, 5:24 PM IST

ఇరాక్​లో అనుకోని ఓ ఘటన జరిగింది. వేడి వేడి చికెన్​ సూప్​లో పడి షెఫ్​ ప్రాణాలొదిలాడు. ఓ పెళ్లి పార్టీలో భోజనం తయారుచేస్తుండగా.. దురదృష్టవశాత్తు తాను సూప్​ చేస్తున్న పెద్ద పాత్రలో జారి పడిపోయాడు. ఆ వేడికి ఒళ్లంతా కాలిపోయింది. ఆపై కింద పడిపోయిన అతడ్ని దోహుక్​లోని ఓ ఆస్పత్రిలో చేర్చగా.. ఐదురోజులు కొట్టుమిట్టాడి చివరకు చనిపోయాడు.

జాఖో జిల్లాలో జరుగుతున్న ఓ పెళ్లి కోసం.. కిచెన్​లో పని చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. 25 ఏళ్ల ఇస్మాయిల్​కు ముగ్గురు పిల్లలు.

ఇస్మాయిల్​.. ఎనిమిదేళ్లుగా షెఫ్​గా పనిచేస్తున్నాడని, అతడి మరణంతో కుటుంబంలో విషాదం నెలకొందని బంధువు ఒకరు చెప్పారు.

ఇదీ చదవండి: క్షుద్రపూజల నిందవేసి.. మలం తినిపించి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.