ETV Bharat / international

సిరియాలో పేలుడు- 18 మంది మృతి - సిరియా ఉగ్రవాదం

సిరియాలో రెండు ల్యాండ్​మైన్లను ఉగ్రవాదులు పేల్చిన ఘటనలో 18మంది చనిపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

blast in syrias hama kills 18 people
సిరియాలో పేలుడు...18 మంది మృతి
author img

By

Published : Mar 8, 2021, 12:05 AM IST

సిరియాలో ఉగ్రవాదులు రెండు ల్యాండ్​మైన్లను పేల్చిన ఘటనలో 18 మంది మృతి చెందారు.

తూర్పు సిరియాలోని హిమా రాష్ట్రంలో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడులో మరో ముగ్గురు గాయపడినట్లు సిరియా అధికారిక మీడియా సనా పేర్కొంది.

ఇదీ చూడండి: సిరియా చమురు​ క్షేత్రంపై క్షిపణి దాడి.. నలుగురు మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.