ETV Bharat / international

​​​​​​​అరుదైన 'ట్రిప్లెట్ పాండాస్'.. జరిగింది పుట్టినరోజు బిందాస్!

ఆ ముగ్గురు కవల పిల్లలు. పుట్టి ఐదేళ్లయింది. 8 నెలల గర్భవతిగా ఉన్న ఆ అక్కా, ఇద్దరు తమ్ముళ్ల పుట్టిన రోజు పండుగ ఘనంగా జరిగింది. దేశం నలుముూలల నుంచి ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. గ్రాండ్​ కేక్​ తయారు చేయించి ఘనంగా బర్త్​డే పార్టీ నిర్వహించారు. ఈ వేడుకల గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నారు.

​​​​​​​అరుదైన 'ట్రిప్లెట్ పాండాస్'.. జరిగింది పుట్టినరోజు బిందాస్!
author img

By

Published : Aug 1, 2019, 7:31 PM IST

​​​​​​​అరుదైన 'ట్రిప్లెట్ పాండాస్'.. జరిగింది పుట్టినరోజు బిందాస్!
చైనా గాంగ్జౌ నగరంలోని చిమ్​లాంగ్​ సఫారి పార్క్​లో, మూడు కవల పాండాల ఐదవ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ ముగ్గురిలో మెంగ్​ మెంగ్ పెద్దక్క.. షుయాయి, కూకూలు ఆమెకు తమ్ముళ్లు. ​చైనా సౌత్​వెస్ట్​ సిచువాన్​ ప్రావీన్స్​లో పాండా పరిశోధనా-పరిరక్షణ కేంద్రంలో పురుడు పోసుకున్నారు ఈ ముగ్గురు అక్కాతమ్ములు. 2014 జులై 29న జన్మించిన వీరికి ఈ ఏడాది ఐదేళ్లు నిండాయి.

" పాండాలకు అప్పుడే ఐదేళ్లు నిండిపోయాయి.. అంటే వాళ్లు పెద్దవాళ్లయిపోయారు, వారిప్పుడు పూర్తిగా స్వతంత్రులు. వారికిప్పుడు సొంత విల్లా, సొంత రాజ్యం ఉంది"
-చెన్​ షుకింగ్​, పాండా సంరక్షకురాలు

దేశ వ్యాప్తంగా ముగ్గురు కవలున్న 30 కుటుంబాలను ఆహ్వానించి ఆ మూడు పాండాల పుట్టిన రోజు సంబరాల్లో భాగస్వాములు చేశారు. రకరకాల పళ్లు, కూరగాయాలు, వెదురు బొంగులతో తయారు చేసిన పసందైన కేకులను విందుగా ఆరగించి చూపరులను అలరించాయి పాండాలు.

మెంగ్​ మెంగ్​ గర్భవతి కూడా. సెప్టెంబర్​లో మరో బుజ్జి పాండాకు జన్మనివ్వబోతోంది. జూలో ఉండే ఆడ పాండాల్లో 24 శాతం మాత్రమే నిర్బంధ వాతావరణాన్ని తట్టుకుని గర్భం దాల్చగలవు.

ఒకే సమయంలో ఒక తల్లి కడుపున మూడు పాండాలు పుట్టడం చాలా అరుదు. ప్రపంచ రికార్డుల్లో ఇప్పటివరకు అలాంటివి నాలుగు కవలలు మాత్రమే ఉన్నాయి. అందులోనూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవి ఈ మూడు పాండాలే అని చెప్పాలి. అందుకే ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం!
చైనాలో ప్రస్తుతం 1600లకు పైగా పాండాలు కాగా, 300 పాండాలు జూపార్కుల్లో పెరుగుతున్నాయి.

ఇదీ చూడండి:అద్భుత దృశ్యం: భూమి పొరల నుంచి బూడిద

RESTRICTION SUMMARY: MUST CREDIT KGO, NO ACCESS SAN FRANCISCO/OAKLAND MARKET, NO USE US BROADCAST NETWORKS, NO RESALE, NO REUSE, NO ARCHIVE
SHOTLIST:
KGO - MANDATORY CREDIT KGO, NO ACCESS SAN FRANCISCO/OAKLAND MARKET,  NO USE US BROADCAST NETWORKS, NO RESALE, NO REUSE, NO ARCHIVE
Gilroy, California - 29 July 2019
1. Police on street, open door of car
2. Officers with doors on car's right side open
3. SOUNDBITE (English) Kyle Dickson, Neighbor:
"It was a bit of a shock to hear the SWAT team pull up and realize what was going on."
4. Officer opens car's rear left door, goes inside
5. Second officer opens front left door, looks around inside
6. Front door of house ++SOUNDBITE BEGINS++
7. SOUNDBITE (English) Kawika Palacios, visiting parents:
"The conversations that I had with him, I would never suspect something like this, so it's kind of a shocker."
8. Officers exit left side of car, walk towards house ++SOUNDBITE CONTINUES++
9. Wide of house as officers walk out with paper bags ++SOUNDBITE BEGINS++
10. SOUNDBITE (English) Kyle Dickson, Neighbor:
"The family lived for here a long time. Just horrible to, horrible to think that that's what really happened."
11. Officers leaving house with bags
STORYLINE:
Police in Gilroy, California searched the family home and a vehicle belonging to Santino William Legan, the gunman in Sunday's garlic festival shooting.
Police were seen investigating a car, searching the two-story Legan family home, and leaving with paper bags on Monday.
Authorities also searched an apartment they believed Legan used this month in remote northern Nevada.
Officials didn't say what they found.
On Sunday evening, 19-year-old Legan, with apparent white supremacist views slipped into the annual Gilroy Garlic Festival and unloaded an assault-style weapon before police shot him to death.
The gunman killed three people: a 6-year-old boy, a 13-year-old girl and a New York college graduate.
Twelve others were injured.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.