ETV Bharat / international

ఆ దేశాల్లోనూ ఆస్ట్రాజెనెకా టీకా తాత్కాలిక నిలిపివేత

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​ వినియోగాన్ని నిలిపివేస్తున్న దేశాల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఈ జాబితాలో స్పెయిన్​, జర్మనీ, ఫ్రాన్స్​, ఇటలీ చేరాయి. పలుదేశాల్లో ఈ టీకా తీసుకున్న వారికి రక్తంలో సమస్యలు ఎదురైన నేపథ్యంలో.. వ్యాక్సిన్​​ పంపిణీని తాత్కాలికంగా ఆపేయాలని నిర్ణయం తీసుకున్నాయి ఆ దేశాలు.

author img

By

Published : Mar 16, 2021, 6:15 AM IST

Spain, Germany, France, Italy halt rollout of AstraZeneca COVID-19 vaccine over blood clot concerns
ఆ దేశాల్లో ఆస్ట్రాజెనెకా టీకా తాత్కాలిక నిలిపివేత

కొవిడ్ నివారణకు వినియోగించే ఆస్ట్రాజెనెకా టీకాను తాత్కాలికంగా స్పెయిన్​, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు నిలిపివేశాయి. పలుదేశాల్లో ఈ టీకా తీసుకున్న వారికి రక్తంలో సమస్యలు ఎదురైన నేపథ్యంలో .. వ్యాక్సిన్​​ పంపిణీని తాత్కాలికంగా ఆపేయాలని నిర్ణయం తీసుకున్నాయి.

స్పెయిన్​లో రెండు వారాలపాటు ఈ వ్యాక్సిన్​ను నిలిపివేస్తూ ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి కరోలినా డేరియస్​ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి : 'ఆరోపణలు అవాస్తవం.. మా టీకా సేఫ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.