ETV Bharat / international

బ్రెగ్జిట్​కు లైన్​ క్లియర్.. బోరిస్, ఈయూ అధికారుల ఆమోదం

author img

By

Published : Jan 25, 2020, 6:09 AM IST

Updated : Feb 18, 2020, 8:01 AM IST

ఈ నెల 31న యూరోపియన్ యూనియన్​ నుంచి బ్రిటన్​ వైదొలిగే బ్రెగ్జిట్ ఒప్పందంపై ఆ దేశ ప్రధాని బోరిస్​ జాన్సన్​ సంతకం చేశారు. ఇప్పటికే క్వీన్​ ఎలిజబెత్​ ఆమోదించిన బ్రెగ్జిట్​కు బ్రస్సెల్స్​లోని ఈయూ అత్యున్నత అధికారులు సైతం పచ్చజెండా ఊపారు.

Johnson signs agreement for Britain to leave EU
బ్రెగ్జిట్​కు లైన్​ క్లియర్.. బోరిస్, ఈయూ అధికారుల సంతకాలు

బ్రిటన్ చరిత్రలో కీలక ఘట్టమైన బ్రెగ్జిట్​కు​ మార్గం మరింత సుగమమైంది. ఇప్పటికే క్వీన్ ఎలిజబెత్​-2 అధికారిక ముద్ర వేసిన బ్రెగ్జిట్​ ఒప్పందంపై తాజాగా ఆ దేశ ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్​ సంతకం చేశారు. బ్రస్సెల్స్​లోని యూరోపియన్​ యూనియన్​కు చెందిన ఇద్దరు అత్యున్నత అధికారులు సైతం శుక్రవారమే ఆమోదం తెలిపారు. ఇదే విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు జాన్సన్​.

  • Today I have signed the Withdrawal Agreement for the UK to leave the EU on January 31st, honouring the democratic mandate of the British people.

    This signature heralds a new chapter in our nation’s history. pic.twitter.com/IaGTeeL2is

    — Boris Johnson (@BorisJohnson) January 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" బ్రిటిష్​ ప్రజా తీర్పును గౌరవిస్తూ.. జనవరి 31న ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలిగే బ్రెగ్జిట్​ ఒప్పందంపై నేను ఇవాళ సంతకం చేశాను."
- బోరిస్​ జాన్సన్​, బ్రిటన్ ప్రధానమంత్రి

యూరోపియన్​ పార్లమెంట్ ముందుకు బ్రెగ్జిట్​

వచ్చేవారం యూరోపియన్​ పార్లమెంట్​ ఈ ఒప్పందానికి మద్దతు తెలపాల్సి ఉంది. అదే జరిగితే లండన్​లో ఇది ఓ చారిత్రక ఘట్టంగా మిగిలిపోతుంది. ఎందుకంటే 28 సభ్య దేశాలు కలిగిన ఈయూ నుంచి వైదొలగిన తొలి దేశంగా బ్రిటన్​ నిలుస్తుంది. జాన్సన్​కు తాను పదవి చేపట్టిన కాలంలో ఇదో పెద్ద విజయం అవుతుంది.

పంతం నెగ్గించుకున్న బోరిస్

మాజీ ప్రధాని థెరెసా మే... 2018లో బ్రెగ్జిట్​ ఒప్పందంపై చర్చలు జరిపారు. దిగువ సభ ఈ విషయాన్ని మూడుసార్లు తిరస్కరించింది. ఫలితంగా.. థెరెసా రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బోరిస్​... బ్రెగ్జిట్​ను సాకారం చేసేందుకు చాలా కృషి చేశారు. మెజారిటీ లేకపోవడం వల్ల గతనెలలో ఎన్నికలకు వెళ్లారు. జాన్సన్​ అధిక మెజారిటీతో తిరిగి అధికారాన్ని చేపట్టారు. ఆ తర్వాత ఎంపీలు ఈ ఒప్పందానికి మద్దతు పలికారు. ఐరోపా సమాఖ్య నుంచి తమ దేశ నిష్క్రమణకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్​ పార్లమెంట్​ ఇదివరకే ఆమోదించింది.

బ్రెగ్జిట్ తరువాతేంటి?

ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలిగిన తరువాత ఏం చేయాలనే దానిపై బ్రిటన్​ ప్రధాని బోరిస్​ ఫిబ్రవరి ప్రారంభంలో ఓ విధాన నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ZCZC
PRI ESPL INT
.NEWYORK FES68
US-FIRE
Fire rages in building in heart of Manhattan's Chinatown
          New York, Jan 24 (AP) Firefighters toiled all night and were still putting out pockets of fire Friday morning at a building in the heart of Manhattan's Chinatown.
          Nine people were hurt, eight of them firefighters, but none of the injuries was considered life-threatening.
          Responders were called around 8.45 pm Thursday to Mulberry Street for a fire that started on the fourth floor of the city-owned building and extended to the fifth floor and through the roof.
          Videos and photos posted to social media showed flames bursting out of windows and flowing heavily from the roof of the building, which Mayor Bill de Blasio said on Twitter was "a pillar to the Chinatown community."
          Jian Chun told the New York Post that a victim was trapped on the top floor when firefighters arrived.
          "They found a guy on the top floor yelling to get out," the witness said.
          "They did a great job getting to him. This fire seemed out of control."
          Fire Commissioner Daniel Nigro said firefighters were forced to battle the blaze from the outside.
          "The interior became untenable and the units had to be withdrawn," he said.
          "It was too dangerous in the building."
          The building near Columbus Park was built in 1900, according to property records.
          The fire comes ahead of the Lunar New Year, which is Saturday.
          City Council Member Margaret Chin tweeted that the fire was "devastating" and said it struck a building that houses several community groups.
          A third-floor tenant, the nonprofit community organization CMP, had closed early Thursday for the holiday.
          The building is also home to the Chen Dance Center and a senior center, and housed documents from the Museum of Chinese in America.
          "We will work to make sure vital services aren't lost," Chin told WNBC.
          I know the neighborhood is in shock," de Blasio tweeted. "We're going to help the community get through this." (AP)
IND
IND
01242114
NNNN
Last Updated : Feb 18, 2020, 8:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.