ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో గుడ్​ఫ్రైడే - good friday

ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు భక్తి ప్రపత్తులతో గుడ్​ఫ్రైడేను నిర్వహించారు. క్యాథలిక్ నగరం వాటికన్ సిటీలో పోప్ నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

'క్రీస్తు త్యాగాలు మరపురానివి'
author img

By

Published : Apr 20, 2019, 9:26 AM IST

'క్రీస్తు త్యాగాలు మరపురానివి'

ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు గుడ్​ ఫ్రైడేను జరుపుకున్నారు. క్యాథలిక్ నగరం వాటికన్ సిటీ వీధులు జనసంద్రమయ్యాయి. ప్రత్యేక ప్రార్థనల ప్రారంభానికి ముందు ఏసు త్యాగాలను గుర్తు చేసుకుంటూ సాగిలపడి నమస్కారం చేశారు పోప్. రోమ్​లోని కొలోజియం వరకు ఊరేగింపు నిర్వహించారు.

Chandigarh, Apr 19 (ANI): While talking to the ANI about the registration and poll preparations for NRIs for the Lok Sabha elections, Chief Electoral Officer of Punjab, S Karuna Raju informed, "There are 2 crore 3 lakh voters in Punjab. We have received 1,883 applications from NRIs for registration as voters out of which 388 applications have been finalized, rest are in process".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.