ETV Bharat / international

గూగుల్​కు రూ.1,951 కోట్ల ఫైన్​.. ఎందుకంటే? - గూగుల్​కు ఫ్రాన్స్​ ఫైన్

ప్రముఖ సెర్చ్ ఇంజిన్​ గూగుల్​కు ఫ్రాన్స్​కు చెందిన యాంటీ కాంపిటిషన్​ వాచ్​ డాగ్​ సంస్థ 268 మిలియన్​ డాలర్ల(దాదాపు రూ. 1,951 కోట్లు) జరిమానా విధించింది. ఆన్​లైన్​ ​ప్రకటనల విషయంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించింది.

France fines Google
గూగుల్​కు భారీ ఫైన్
author img

By

Published : Jun 7, 2021, 10:21 PM IST

ప్రముఖ సెర్చ్​​ ఇంజిన్ 'గూగుల్​'కు ఫ్రాన్స్​కు చెందిన యాంటీ-కాంపిటిషన్ వాచ్​డాగ్​​ సంస్థ భారీ జరిమానా విధించింది. ఆన్​లైన్​ అడ్వర్టైజింగ్ వ్యాపారంలో తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు 268 మిలియన్​ డాలర్(దాదాపు రూ.1,951 కోట్లు) జరిమానా విధించాలని తెలిపింది.

కొన్ని మొబైల్​ సైట్లు, యాప్​లలో గూగుల్​ తమ పోటీదారుల ప్రకటనలకు సంబంధించి ఆంక్షలు విధించిందని సదరు వాచ్​డాగ్​ సంస్థ తెలిపింది. ఆధిపత్య స్థితిలో ఉన్న ఒక సంస్థ ఒక నిర్దిష్ట బాధ్యతకు లోబడి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ జరిమానా విధిస్తున్నట్లు చెప్పింది.

ఇదీ చూడండి: జులైలో అమెజాన్ బాస్​ అంతరిక్ష యాత్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.