ETV Bharat / international

ఏథెన్స్​లో భూకంపం- 4కి.మీ ట్రాఫిక్ జామ్​

గ్రీస్​ రాజధాని ఏథెన్స్​లో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 5.1 తీవ్రత నమోదయింది. టెలికం వ్యవస్థ, విద్యుత్​ సరఫరాలో అంతరాయం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఏథెన్స్​లో భూకంపం- 4కి.మీ ట్రాఫిక్ జామ్​
author img

By

Published : Jul 20, 2019, 12:24 PM IST

గ్రీస్ రాజధాని ఏథెన్స్​ను భూకంపం కుదిపేసింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 5.1గా నమోదైంది. భూ ప్రకంపనలకు బెంబేలెత్తిన ప్రజలు.. భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.

ఏథెన్స్ నగరానికి వయవ్యాన 23 కి.మీల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

శుక్రవారం భూంకంపం కారణంగా టెలికమ్యూనికేషన్​ వ్యవస్థ, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రీస్​లో అతిపెద్ద నౌకాశ్రయం పోర్ట్​ పిరేయిస్​ నుంచి ఓడల ప్రయాణాలు నిలిచాయి.

భూకంప సమయంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. రోడ్డుపై నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం, భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.

గ్రీస్​ రాజధాని ఏథెన్స్​లో భూకంపం

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: క్షణాల్లోనే పవర్​ ప్లాంట్​ నేలమట్టం

RESTRICTION SUMMARY: NO ACCESS FRANCE
SHOTLIST:
CLEMENT LANOT - NO ACCESS FRANCE
Paris - 19 July 2019
1. Various of Algerian fans celebrating
3. Algerian fans rush across the street
4. Mid of Algerian fans with flares in the street
5. Algerian fans with Algerian flags celebrating in their vehicles
6. Wide of fans celebrating in the street
7. Various of fans in cars celebrating by the Arc de Triumphe with Algerian flags and flares
8. Police walking toward celebrating fans at the Arc de Triumphe
9. Long shot of fans gathered
10. Mid of man with flare
11. Police shooting tear gas
12. Fans running from tear gas
13. Fans running up a street
14. Thick smoke fills street
15. Wide of police running
16. Police officer points weapon, with light attachment, towards people on street
STORYLINE:
Police clashed with football fans in the centre of Paris on Friday, after Algeria beat Senegal 1-0 In the final of the African Cup of Nations.
Algerian fans poured onto the streets around the Champs Elysee, setting off flares and waving flags.
The mood then became tense as police fired tear gas to control the crowds.
The clashes continued into the early hours of Saturday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.