ETV Bharat / international

చైనాను మించిన స్పెయిన్​- ఒక్క రోజులో 738 మంది బలి

author img

By

Published : Mar 25, 2020, 5:55 PM IST

స్పెయిన్​లో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. 24 గంటల్లోనే 738 మృతిచెందారు. ఫలితంగా ఆ దేశ మరణాల సంఖ్య 3వేల 434 చేరింది. ఇది చైనాలో మృతుల సంఖ్యకన్నా అధికం.

Delhi High Court directs Government to ensure safety of students stranded in Kazakhstan
కరోనా : చైనాను మించిన స్పెయిన్​-ఒక్క రోజులో 738 మంది

స్పెయిన్​లో కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆ దేశంలో వైరస్​ కారణంగా కేవలం 24 గంటల్లోనే 738 మంది మరణించారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 3 వేల 434కు చేరింది. వైరస్​ కేంద్ర బిందువైన చైనాలో సంభవించిన(3,281) మరణాలకన్నా ఇది ఎక్కువ.

స్పెయిన్​లో ఇప్పటివరకు 47 వేల 610మంది వైరస్​ బారిన పడ్డారు. దేశమంతా 11 రోజులుగా లాక్​డౌన్​లో ఉన్నప్పటికీ దేశంలో మరణాలు 27 శాతం పెరిగినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసులు 20 శాతం పెరిగినట్లు వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా వైరస్​ మరణాల్లో ఇటలీ ముందుస్థానంలో ఉంది.

ఇదీ చూడండి : కరోనా బాధితుల మానసిక స్థితిపై పరిశోధన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.