ETV Bharat / international

బ్రిటన్​ పార్లమెంట్ సమావేశాల రద్దుపై కోర్టుకు విపక్షాలు

బ్రిటన్​ పార్లమెంట్​ సమావేశాలను అక్టోబర్​ 14 వరకు రద్దు చేయడాన్నిఆ దేశ విపక్షాలు తప్పుపట్టాయి. ప్రధాని బోరిస్​ జాన్స్​న్​ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అత్యవసర విచారణ చేపట్టి సమావేశాలు జరిగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరాయి.

author img

By

Published : Aug 30, 2019, 5:47 AM IST

Updated : Sep 28, 2019, 7:58 PM IST

బ్రిటన్​ పార్లమెంట్ సమావేశాల రద్దుపై కోర్టుకు విపక్షాలు
బ్రిటన్​ పార్లమెంట్ సమావేశాల రద్దుపై కోర్టుకు విపక్షాలు
బ్రిటన్​ పార్లమెంట్​ సమావేశాల రద్దుకు వ్యతిరేకంగా కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. యూరోపియన్​ అనుకూలవాదులు, ఒప్పందం లేని బ్రెగ్జిట్​ను వ్యతిరేకిస్తున్న ఎంపీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రధాని నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. సమావేశాల రద్దు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించాయి.

లండన్​, ఎడిన్​బర్గ్​, బెల్పాస్టల్​లోని కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు ఎంపీలు. 75 మంది ఎంపీలు సమావేశాల రద్దును నిలిపివేసేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని స్కాట్లాండ్​లోని అత్యున్నత సివిల్​ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

బుధవారం అందరిని ఆశ్చర్యపరుస్తూ.. అక్టోబర్​ 14 వరకు పార్లమెంట్​ సమావేశాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని బోరిస్​ జాన్సన్​ ప్రకటించారు. ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగేందుకు సరికొత్త శాసన అంజెండాను రూపొందించేందుకు వీలుగా సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు ఎలిజబెత్​ రాణి-2 ఆమోద ముద్ర వేశారు.

నిరసనలు..

సమావేశాల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా లండన్​, మాంచెస్టర్​, ఎడిన్​బర్గ్​ ప్రాంతాల్లో వేల మంది నిరసనలు చేపట్టారు. రోడ్లపైకి వచ్చి ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 1.4 మిలియన్ల సంతకాలతో ఆన్​లైన్​ పిటిషన్​ దాఖలు చేశారు. శనివారం మరిన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చేప్టటాలని ప్రతిపక్ష లేబర్​ పార్టీ పిలుపునిచ్చింది.

పార్లమెంట్​ సమావేశాల రద్దును ఆర్చ్​-బ్రెక్సైటర్​ మంత్రి జాకబ్​ రీస్​-మోగ్​ సమర్థించారు. అక్టోబర్​ 31కి ముందే బ్రెగ్జిట్​పై చర్చించడానికి ఎంపీలకు సమయం ఉంటుందని తెలిపారు.

ఇదీ చూడండి: పార్లమెంటు సమావేశాల రద్దుకు బ్రిటన్​ రాణి​ ఆమోదం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, its territories and possessions, and Bermuda. No access to footage of a match in Japan until the end of  the applicable match. In respect of the United Kingdom of Great Britain and Northern Ireland, Ireland, Channel Islands, Isle of Man, and Gibraltar, News Access Use shall solely be within the period of time immediately following conclusion of the last match of day, ending 24 hours thereafter. Excerpts of up to two (2) total minutes of Match footage per day and two (2) total minutes of Activities footage per day for a total of four (4) minutes per day of audio and/or video footage. Match footage excerpts may be televised within twenty-four (24) hours: (i) after 23:00GMT (for matches completed prior to 23:00GMT); (ii) after 03:00GMT (for matches completed between 23:00GMT and 03:00GMT the following day). No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Broadcasters must include an on-air "Courtesy USTA and (applicable US Open broadcast partner) " graphic.
DIGITAL: No standalone digital clips allowed.
SHOTLIST: USTA Billie Jean King National Tennis Center, New York City, New York, USA. 29th August, 2019.
1. 00:00 SOUNDBITE (English): Naomi Osaka, def. Magda Linette 6-2, 6-4:
"Yeah, for me, going into this match I was very calm, because I was thinking there is no way my nerves could be worse than they were the day before.  For me, I also had that comfortability of knowing I have played Magda before. I've never played Blinkova before this time, so there is also that added stress not knowing what she can do. For me, that stress was taken away today, because I have played Magda in Australia most recently, which was a hard court. So, yeah, I came in pretty confident with my abilities, and I think that showed a little bit."
2. 00:46 SOUNDBITE (English): Naomi Osaka, def. Magda Linette 6-2, 6-4 (on feeling any extra pressure having Kobe Bryant and Colin Kaepernick sitting in her box during the match):
"Hmm. Hmm. Change the... I mean, I don't feel like it's pressure, but I do feel like I did want to play well. I don't know. It's just funny to me. You know, like, last year compared to this year there is no way, like, Kobe would sit in my box. Yeah, Kaepernick, too. It's just crazy who you run into in life. For me, it wasn't pressure. It was just like I really didn't want them to sit in the sun too long, honestly. That was the thing that was on my mind. I was, like, I don't really want to play a third set."
3. 01:37 SOUNDBITE (English): Naomi Osaka, def. Magda Linette 6-2, 6-4 (on the possibility she would play mixed doubles with Kei Nishikori in the 2020 Olympic Games in Tokyo):
"Yeah, I mean, so the thing is anyone that knows my doubles track record knows that I'm down. So the thing is I would play. Like, I would definitely play with him. I just - I would actually need to practice doubles for the first time in my life. Because you cannot play mixed doubles with Kei Nishikori and lose in the first round of the Olympics in Tokyo. That would be the biggest - like, I would cry. I would actually cry for losing a doubles match. Yeah, definitely I think that that would be so, like, historic in a way. And I would love to do it, but I need to practice my doubles."  
4. 02:40 SOUNDBITE (English): Naomi Osaka, def. Magda Linette 6-2, 6-4:
"Yeah, I mean, for me I'm not really thinking too much anymore. Like, I used to think about everything, you know. I used to think, like, if I have this amount of points, I can stay No. 1. If I have this amount of points, I can, you know, get into this tournament or whatever. I think the me right now just wants to play really good tennis. For me, that's the foundation of getting to the top, and I think somewhere along the way in Europe I lost that. So, yeah, I feel like I'm having fun again. I'm not really caring too much about rankings or points. And I know that I said that if you win a tournament that automatically makes you No. 1, but I'm not even thinking about winning this tournament right now. Like, I'm thinking about my next match, and I know it's either going to be Coco or Babos. So I sort of feel free."  
5. 03:49 SOUNDBITE (English): Johanna Konta, def. Margarita Gasparyan 6-1, 6-0:
"I mean, you know, as a player, on-court time is a little bit irrelevant because you either come through quickly or you come through in three sets in three hours. Either way you're pleased to come through. However, obviously it's good not to spend a long time out there if you've got another match to prepare for tomorrow. However, I don't think it's a deciding factor at the end of the day. I think overall I'm just pleased with how I was able to just play the level that I did. I think I adapted to her quite well quite early on, and I thought, yeah, I thought our games matched up well for me. Yeah, just pleased with how I played."
SOURCE: SNTV/USTA/IMG Media
DURATION: 04:40
STORYLINE:
World No.1 and defending US Open champion Naomi Osaka and Britain's Johanna Konta spoke to the media after their second-round victories at the 2019 US Open on Thursday (29 August).
Osaka defeated Magda Linette 6-2, 6-4 and Konta topped Margarita Gasparyan 6-1, 6-0.
Last Updated : Sep 28, 2019, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.