ETV Bharat / international

ఇంటి అద్దెల పెంపుపై బెర్లిన్​వాసుల ఆందోళన

జర్మనీ రాజధాని బెర్లిన్​లో ఇంటి అద్దెల పెంపుపై ప్రజలు ఆందోళనలు చేపట్టారు. వేలమంది రోడ్లపై చేరి నిరసనలు తెలిపారు. ప్రైవేటు స్థిరాస్తి, నిర్మాణ సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సామాన్యులకు అందని స్థాయిలో అద్దెల పెంపు ఉందని ఆరోపించారు.

author img

By

Published : Apr 7, 2019, 9:04 AM IST

Updated : Apr 7, 2019, 9:24 AM IST

ఇంటి అద్దెల పెంపుపై బెర్లిన్​వాసుల ఆందోళన
ఇంటి అద్దెల పెంపుపై బెర్లిన్​వాసుల ఆందోళన

ఇంటి అద్దెల పెరుగుదలపై జర్మనీ రాజధాని బెర్లిన్​లో నిరసనలు వెల్లువెత్తాయి. వేలమంది బెర్లిన్​వాసులు రోడ్లపైకి చేరి ఆందోళనలు చేపట్టారు. అద్దెల పెంపునకు నిరసనగా నినాదాలు చేశారు. బెర్లిన్​లో ప్రైవేటు సంస్థల చేతిలోనే అపార్ట్​మెంట్లు ఉండటం అద్దెలు పెరిగిపోవడానికి కారణమని ఆరోపించారు.

1989లో బెర్లిన్​ సరిహద్దు గోడ కూలిపోయిన తరవాత నగరం ఆర్థికంగా వెనుకబడిన వారికి అనువైనదిగా, అతి తక్కువ అద్దెలు ఉన్న చోటుగా ఉండేది. ఆ సమయంలో బెర్లిన్​కు కళాకారులు, బొహిమియా దేశస్థుల ప్రవాహం పెరిగింది.

బెర్లిన్​కు ప్రభుత్వం తిరిగి వచ్చాక సాంకేతికరంగ, అంకుర పరిశ్రమలకు కేంద్రంగా మారి బెర్లిన్​కు ప్రజాధారణ పెరిగింది. 2004 నుంచి ఇక్కడి జనాభా 3.39 మిలియన్ల నుంచి 3.6 మిలియన్లకు పెరిగింది. అదే సమయంలో ఇంటి అద్దెలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఇతర జర్మనీ నగరాలు, ఐరోపా​ రాజధానుల్లో అద్దెలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇక్కడ భారీగా పెరిగాయి.

బెర్లిన్​లో 860 చదరపు అడుగుల అపార్ట్​మెంట్​ అద్దెకు తీసుకోవాలంటే 2018లో సగటు నెలవారీ ధర సుమారు వెయ్యి యూరోలుగా ఉంది.

"అద్దెలతో అధికంగా లాభపడుతున్న రాబందులపై పోరాటం చేసేందుకే నేను ఇక్కడకు వచ్చా. నిరంతరం అద్దెల పెరుగుదలను నివారించాలనుకుంటున్నా. ఒక బెర్లిన్​వాసిగా అద్దెల పెంపుపై మాట్లాడితే సరిపోతుంది. బెర్లిన్​లో జన్మించినందుకు నాకు ఆ హక్కు ఉంది." - మాలిస్​ రాయ్​ముండ్​, బెర్లిన్​ వాసి

నిరసనకారుల ప్రధాన లక్ష్యం బెర్లిన్​లో అతిపెద్ద స్థిరాస్తి, నిర్మాణ సంస్థ డ్యూయిష్ వోహ్నెన్. ఈ సంస్థకు ఇక్కడ 1,11,500 అపార్ట్​మెంట్లు ఉన్నాయి. వాటి మార్కెట్​ విలువ సుమారు 15.2 బిలియన్​ యూరోలు. బెర్లిన్​లో మొత్తం 2 లక్షల 43 వేల అపార్ట్​మెంట్లు ప్రైవేటు సంస్థల అధీనంలో ఉన్నాయి.

AP TELEVISION 0000GMT OUTLOOK FOR 7 APRIL 2019
-----
Here are the stories AP Television aims to cover over the next 12 hours. All times in GMT.
-----
==============
EDITOR'S PICKS
==============
FRANCE FIRE - Fire fighters tackle fast-moving fire that ravages building in Paris. STORY NUMBER 4204779
LIBYA SARRAJ Libyan govt leader: Hifter 'stabbed us in the back'. STORY NUMBER 4204778
MOZAMBIQUE FLOOD DESTRUCTION – Villagers survey flood destruction in Mozambique. STORY NUMBER 4204766
BRAZIL BRIDGE COLLAPSE - Brazil bridge collapses after being hit by ferry. STORY NUMBER 4204771
VENEZUELA MADURO - 'Stop the attacks,' Maduro urges opponents. STORY NUMBER 4204773
VENEZUELA OPPOSITION RALLY - Anti-government rally underway in Venezuelan. STORY NUMBER 4204760
GREECE MIGRANTS 2- Fake news sparks confusion, unrest in migrant camp. STORY NUMBER 4204754
RUSSIA WHALES - Cousteau given tour of Russia 'whale prison'. STORY NUMBER 4204747
---------------------------
TOP STORIES
---------------------------
RWANDA ANNIVERSARY_ Commemorations to mark 25 years, since Rwanda descended into an orgy of violence in which some 800,000 Tutsis and moderate Hutus were massacred by the majority Hutu population over a 100-day period in what was the worst genocide in recent history.
::0800GMT - Wreath laying at the Kigali Genocide Memorial.
::Access TBA
::0900GMT – Rwandan President Paul Kagame is expected to speak at a memorial event at the Kigali Convention Centre.
::Covering live. LiveU quality. Edit to follow.
::1300GMT- Walk to Remember from Parliament to Amahoro Stadium.
::Covering live. LiveU quality. Edit to follow.
::1600GMT – Survivors and officials are expected to take part in a vigil at Amahoro National Stadium.
::Covering live. LiveU quality. Edit to follow.
FRANCE RWANDA ANNIVERSARY _Paris Mayor Anne Hidalgo leads tributes to the victims of the Rwandan genocide.
::1145GMT – begins. Covering live. LiveU quality. Edit to follow.
BRITAIN BREXIT_ British Prime Minister Theresa May sought Friday to delay Brexit until June 30 to avoid Britain crashing out without a deal in one week's time while European Council President Donald Tusk suggest a longer, flexible one-year extension.
::TIME TBA – Leading Brexiteer Jacob Rees-Mogg speaks on Sunday talk show.
::Accessing edited coverage.
::TIME TBA – Prime Minister Theresa May is expected to attend Church near Chequers.
::Accessing edit.
------------------------------------------------------------
OTHER NEWS - ASIA
------------------------------------------------------------
NKOREA MARATHON - Pyongyang International Marathon expected to bring hundreds of foreign amateur runners to North Korea for the sixth time since 2014
::Timings TBC
------------------------------------------------------------
OTHER NEWS - MIDDLE EAST
------------------------------------------------------------
IRAN IRAQ - Iraqi PM Adel Abdul-Mahdi visits Tehran
:: Accessing
JORDAN AFGHANISTAN - Interview with Abdullah Abdullah, Chief Executive of the Islamic Republic of Afghanistan
:: Edit expected after 1400GMT
JORDAN LAVROV - Russian FM to meet Jordanian counterpart at the foreign ministry office, press conference after the meeting
:: 0800GMT, self-cover
JORDAN WEF - Day 2 of World Economic Forum in Dead Sea
:: 0800GMT - Two-State Solution in a Multiconceptual World
:: 1000GMT - Radicalisation: Lessons from the Past
:: 1200GMT - Closing Remarks
:: Accessing. Edit on merit
MIDEAST JERUSALEM – Jerusalemites in the Old City reflect on effect of upcoming poll
::Timing TBA
YEMEN CHOLERA - All-format enterprise piece about cholera vaccination in Yemen falling victim to war and militia manipulation
:: Edit expected
SUDAN PROTESTS - Protesters sit-in around the military's headquarters calling for embattled President Omar al-Bashir to step down.
:: Monitoring for developments
------------------------------------------------------------
OTHER NEWS - EUROPE/AFRICA
------------------------------------------------------------
SERBIA PROTEST - Serbia's opposition holds another round of anti-government protests in Belgrade.
::Edit expected
ITALY QUAKE ANNIVERSARY - Events to mark the 10-year anniversary of the 2009 6.3-magnitude quake that struck the central Abruzzo region.
::2000GMT- Candle march. Accessing for edit.
ITALY MIGRANTS - Germany has asked the European Union to find a safe port where a German humanitarian ship carrying 64 migrants in the Mediterranean can dock, following appeals from the aid group and the refusal by Italy or Malta to let them land.
::Monitoring  
ALGERIA POLITICS _ Thousands of Algerians chanted, sang and cheered after their movement forced out longtime President Abdelaziz Bouteflika, and demanded that other top figures leave too. Crowds massed Friday in Algiers boulevards and headed toward the central post office, symbol of the movement that has upended this energy-rich North African country.
::Covering developments.
VATICAN ANGELUS_ Pope Francis delivers the weekly Angelus prayer
::1000GMT - Prayer begins. Covering and accessing protectively.
::Edit on merit.
ITALY POPE _Pope Francis visits the Parish of Saint Giulio in Monteverde neighborhood
::1000GMT – Visit begins. Covering and accessing protectively.
::Edit on merit.
UK ASSANGE _ British police stationed armed officers outside the Ecuadorian Embassy in London after tweets from WikiLeaks quoted what it said were high-level sources saying that Julian Assange could be kicked out of the building within "hours to days."
::Monitoring
ENDS//
Access multimedia breaking news, on-the-day and forward planning from Coverage Plan on AP Newsroom and AP Video Hub.
Coverage Plan offers you a real-time view of AP's planning information across all formats including text, photo, video, live video, graphics, audio, interactives, and social media.
Last Updated : Apr 7, 2019, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.