ETV Bharat / international

ఆ దేశాల్లో 90శాతం విమానాలు నేలపైనే.. - కరోనా వైరస్​ ఏవియేషన్​

యూరో కంట్రోల్​ అనే విమానయాన సంస్థ 2019-2020 ఏప్రిల్​ నెలకు సంబంధించిన విమాన ప్రయాణాల గ్రాఫిక్​ను విడుదల చేసింది. చైనా, యూరప్​ దేశాల్లో విమాన సర్వీసులపై కరోనా ప్రభావం ఏ మేరకు ఉందో ఈ గ్రాఫిక్​ను పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది.

animation-of-flights-before-and-after-virus-lockdowns
లాక్​డౌన్​తో నెలకే విమానాలు.. ఐరోపాలో పరిస్థితి ఇలా
author img

By

Published : Apr 19, 2020, 12:23 PM IST

లాక్​డౌన్​తో నెలకే విమానాలు.. ఐరోపాలో పరిస్థితి ఇలా

కరోనా వైరస్​ వల్ల ప్రపంచంలోని ప్రజలు ఎక్కడికక్కడే ఉండిపోయారు. వైరస్​పై పోరులో భాగంగా విధించిన లాక్​డౌన్​ వల్ల పర్యటనలు అమాంతం తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఐరోపావ్యాప్తంగా ఫ్లైట్ల నెట్​వర్క్​ను నియంత్రించే యూరో కంట్రోల్​ అనే అంతర్జాతీయ ఏవియేషన్​ సంస్థ.. ఓ గ్రాఫిక్​ను విడుదల చేసింది.

ఐరోపా, చైనాల్లోని గగనతలంలో విమానాల ప్రయాణాల్లో గతేడాది-ఈ ఏడాదికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆ గ్రాఫిక్​ చిత్రాల ద్వారా వివరించింది. ప్రపంచంపై కరోనా ప్రభావం ఎలా ఉందనే విషయం స్పష్టం చేసింది.

2019 ఏప్రిల్​తో పోల్చితే.. ఈ ఏడాది ఏప్రిల్​లో 90శాతం విమాన సర్వీసులు తగ్గాయని పేర్కొంది యూరో కంట్రోల్​.

animation-of-flights-before-and-after-virus-lockdowns
ఐరోపా మొత్తంలో

ఫ్రాన్స్​

గ్రీస్​లో

చైనాలో ఇలా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.