ETV Bharat / international

12 ఏళ్లలో 1109 పాత్రికేయుల హత్య..నేరస్థులకు శిక్ష?

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పాత్రికేయుల హత్యల వివరాలను తెలిపింది యునెస్కో. గత రెండేళ్లలో జరిగిన జర్నలిస్టుల హత్యల్లో 55శాతం..ఘర్షణలకు ఆస్కారంలేని ప్రాంతాల్లో జరిగినట్లు వెల్లడించింది. పాత్రికేయుల హత్య కేసుల్లో 99శాతం మంది హంతకులకు శిక్ష పడలేదని యునెస్కో పేర్కొంది.

12 ఏళ్లలో 1109 పాత్రికేయుల హత్య. నిందితులకు శిక్ష?
author img

By

Published : Nov 1, 2019, 11:13 PM IST

Updated : Nov 2, 2019, 12:15 AM IST

ప్రపంచవ్యాప్తంగా హత్యకు గురైన పాత్రికేయుల కేసుల్లో 90శాతం మంది హంతకులకు శిక్షపడలేదని యునెస్కో తెలిపింది. గత రెండేళ్లలో జరిగిన జర్నలిస్టుల హత్యల్లో 55శాతం.. ఘర్షణలు లేని ప్రాంతాల్లో చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. రాజకీయం, నేరాలు, అవినీతి వంటి అంశాలను లేవనెత్తిన పాత్రికేయులే లక్ష్యంగా దుండగులు కిరాతకానికి పాల్పడుతున్నట్లు యునెస్కో పేర్కొంది.

2006 నుంచి 2018 వరకు 1109 జర్నలిస్టుల హత్యలకు కారణమైన హంతకుల్లో 90 శాతం మంది దోషులుగా తేలలేదని యునెస్కో స్పష్టం చేసింది. అంతర్జాతీయ జర్నలిస్టులపై నేరాల వ్యతిరేక దినోత్సవం(నవంబరు 2)కు ఒక్కరోజు ముందు 'ఇంటెన్సిఫైడ్​ ఎటాక్స్​-న్యూ డిపెన్సెస్​' పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది యునెస్కో.

గతంతో పోలిస్తే 2014-18 మధ్యకాలంలో పాత్రికేయుల హత్యలు 18శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా జర్నలిస్టుల హత్యల్లో 30 శాతం లాటిన్​ అమెరికాలో, 26శాతం కరీబియన్​ ప్రాంతాల్లో, 24 శాతం ఆసియా ఫసిపిక్​ దేశాల్లో జరిగినట్లు యునెస్కో నివేదిక పేర్కొంది. 2018లో అక్టోబర్ వరకు​ 90 హత్యలు జరిగితే, ఈ ఏడాది అదే సమయానికి 43 హత్యలు మాత్రమే జరిగినట్లు నివేదిక తెలిపింది. హత్యలకు గురైన జర్నలిస్టులలో 93 శాతం మంది స్థానిక రిపోటర్లేనని యునెస్కో నివేదిక స్పష్టం చేసింది.

జర్నలిస్టులను హత్య, భయభ్రాంతులకు గురి చేసేవారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని యునెస్కో డైరెక్టర్​ జనరల్​ ఆడ్రీ అజౌలే తెలిపారు.

ఇదీ చూడండి:చైనావ్యాప్తంగా 5జీ సేవలు షురూ- భారత్​లో ఎప్పుడో?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beijing - 1 November 2019
1. Wide of news conference
2. Wide of journalists
3. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesman:
"As far as I know, as of now, the Chinese Consulate-General in New York has never received the visa applications from the South Korean members of the U.S. band, so there is no such thing as a visa refusal. Here, I would like to emphasise that the current exchanges and cooperation between China and the ROK (Republic of Korea) are deepening with proactive people-to-people exchanges. Last year, more than 9.4 million visits were made between China and the ROK, and this number is expected to increase this year."
4. Mid of journalists
5. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesman:
"The heads of the two teams had a telephone call on October 25 and they will have another one today. The consultations are progressing smoothly at present and both sides will press ahead with their work as planned. We hope that the two sides can find a way to resolve the economic and trade issues on the basis of mutual respect, equality and mutual benefit. As to whether the two heads of state will meet, I can tell you that they maintain contact through various means."
6. Mid of journalists
7. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesman:
"We are still looking into the specific situation. I would like to say that we urge the U.S. to stop abusing the concept of national security, stop playing up the "China threat theory" and stop the unwarranted suppression of Chinese enterprises. We hope that the U.S. will provide a fair, just and non-discriminatory environment for Chinese companies to do business there."
8. Close of journalist
9. Geng leaving the podium
STORYLINE:
China on Friday accused the United States of "abusing the concept of national security" after Washington announced that the US government would no longer be allowed to purchase Chinese-made drones.
"I would like to say that we urge the U.S. to stop abusing the concept of national security, stop playing up the 'China threat theory' and stop the unwarranted suppression of Chinese enterprises," said Chinese foreign ministry spokesman Geng Shuang.
He also criticised the United States for putting Shenzhen-based drone manufacturer DJI on a blacklist for suppliers to the Pentagon.
Geng said trade talks were ongoing between Beijing and Washington, but offered no additional details on reported plans for the two countries' leaders to meet.
Addressing reporters in Beijing, Geng also commented on Beijing's reported refusal to issue visas to three South Korean members of an American band that had been planning to tour China.
Geng said the visa applications had never been received.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 2, 2019, 12:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.