ETV Bharat / international

రష్యా: అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ఏడాదిగా '2019' - రష్యా : అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ఏడాదిగా '2019'

రష్యాలో మునుపెన్నడూ లేని విధంగా 2019లో అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది వాతవరణ శాఖ. ఈ మార్పులకు కారణం భూతాపమని వెల్లడించింది.

china_winter
రష్యా : అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ఏడాదిగా '2019'
author img

By

Published : Dec 30, 2019, 11:51 PM IST

రష్యాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా '2019' నిల్చిపోనుంది. భూతాపం పెరగడం వల్లే ఈ వాతవరణ మార్పులు సంభవించాయని వాతవరణ శాఖ స్పష్టం చేసింది.

ఈ ఏడాది మాస్కోలో సగటు ఉష్ణోగ్రత 45.7 నుంచి 45.9 డిగ్రీల ఫారెన్​హీట్​గా నమోదైందని తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే... ఈ ఏడాది ఉష్ణోగ్రత 0.3 డిగ్రీలు పెరిగిందని వెల్లడించింది.

" సంవత్సరమంతా రికార్డైన ఉష్ణోగ్రతలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత... ఈ ఏడాది రష్యాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైందని నిర్ధరించాం."

-రొమన్​ విల్​ఫండ్​, వాతవరణ శాఖ చీఫ్​

ప్రపంచంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటాయని ఈ నెల ప్రారంభంలోనే ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

ఇదీ చూడండి : పౌర సెగపై యోగి 'ప్రతీకారం' డైలాగ్​కు ప్రియాంక కౌంటర్​

Chennai, Dec 30 (ANI): People have found different ways to protest against Citizenship Amendment Act (CAA). 'Rangolis' made against Citizenship Amendment Act and National Register of Citizens were seen outside homes of late M Karunanidhi, DMK Chief MK Stalin and DMK MP Kanimozhi. DMK has vehemently opposed CAA.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.